ఈ రోజుల్లో సినిమా తో తన కెరియర్ ని ప్రారంభించిన అందాల తెలుగమ్మాయి రేష్మ రాథోర్ . ఇది వరకే ఈ భామ తెలుగు మరియు హిందీ భాషల్లో పలు సినిమాల...
15:16
ఈ రోజుల్లో సినిమా తో తన కెరియర్ ని ప్రారంభించిన అందాల తెలుగమ్మాయి రేష్మ రాథోర్. ఇది వరకే ఈ భామ తెలుగు మరియు హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం రేష్మ రాథోర్ విశ్వనాథన్ డైరెక్టర్ గా మళయాలం లో రూపొందబోతున్న సినిమాకి హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. సన్నీ వినే ఈ సినిమా లో హీరో. ఈ సంవత్సరం రేష్మ రాథోర్ నటిస్తోన్న సినిమాలు నాలుగు ప్రధాన భాషల్లో విడుదల కానుండడంతో చాలా సంతోషం గా ఉందట రేష్మ రాథోర్.